ప్రముఖ అథ్లెట్ మిల్కా సింగ్ మృతి పట్ల ముఖ్యమంత్రి జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఒలింపిక్ క్రీడల్లో భారత కీర్తిని రెపరెపలాడించి ప్లైయింగ్ సిఖ్ గా పేరొందారని సీఎం కొనియాడారు. వర్ధమాన క్రీడాకారులకు స్పూర్తి ప్రదాత అని కీర్తించారు. మిల్కా సింగ్ కుటుంబ సభ్యులకు సీఎం జగన్ తన సంతాపాన్ని తెలిపారు.
స్ప్రింటర్ మిల్కాసింగ్ మృతిపై సీఎం జగన్ విచారం - sprinter milkasingh death
అథ్లెట్ మిల్కా సింగ్ మృతి పట్ల సీఎం జగన్ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
స్ప్రింటర్ మిల్కాసింగ్ మృతి పట్ల సీఎం జగన్ విచారం