ప్రణబ్ ముఖర్జీ మృతిపై సీఎం జగన్ సంతాపం తెలిపారు. క్లిష్ట సమస్యల పరిష్కారంలో ప్రణబ్ పరిణతి ప్రదర్శించారని కొనియాడారు. రాజకీయ జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొని ముందుకెళ్లారని పేర్కొన్నారు.
ప్రణబ్ ముఖర్జీ మృతిపై సీఎం జగన్ సంతాపం - ప్రణబ్ ముఖార్జీ మృతి న్యూస్
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతిపై సీఎం జగన్ సంతాపం తెలిపారు. ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం సాగించారని గుర్తు చేశారు.
ప్రణబ్ ముఖర్జీ మృతిపై సీఎం జగన్ సంతాపం