CM JAGAN: దేవుడి దయ, ప్రజల దీవెనల వల్లే అఖండ విజయం: సీఎం - పరిషత్ ఎన్నికలపై సీఎం వ్యాఖ్యలు
cm jagan
22:20 September 19
PARISHAD RESULTS
పరిషత్ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ ట్వీట్ చేశారు. ప్రజా తీర్పునకు కృతజ్ఞతలు తెలిపారు. దేవుడి దయ, ప్రజల చల్లని దీవెనల వల్లే అఖండ విజయం సాధ్యమైందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలు చూపించిన ప్రేమాభిమానాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం పట్ల, ప్రతి మనిషి పట్ల.. ముఖ్యమంత్రిగా తన బాధ్యత మరింతగా పెరిగిందని అన్నారు.
ఇదీ చదవండి:
Last Updated : Sep 19, 2021, 10:52 PM IST