ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైదరాబాద్​లో మంత్రి బొత్స కుమారుడి వివాహం.. హాజరైన సీఎం జగన్ దంపతులు - మంత్రి బొత్స కుమారుడి వివాహానికి హాజరైనా సీఎం జగన్ దంపతులు

మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహ వేడుక.. హైదరాబాద్​లోని మాదాపూర్‌ హైటెక్స్‌ కన్వెన్షన్స్‌లో ఘనంగా జరిగింది. వివాహ మహోత్సవానికి సీఎం వైఎస్‌ జగన్‌ దంపతులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

హైదరాబాద్​లో మంత్రి బొత్స కుమారుడి వివాహం
హైదరాబాద్​లో మంత్రి బొత్స కుమారుడి వివాహం

By

Published : Feb 11, 2022, 2:59 PM IST

మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహ వేడుక తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌ మాదాపూర్‌ హైటెక్స్‌ కన్వెన్షన్స్‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి సీఎం వైఎస్‌ జగన్‌ దంపతులు హాజరయ్యారు. వరుడు డాక్టర్‌ లక్ష్మీనారాయణ్‌ సందీప్, వధువు పూజితలను ముఖ్యమంత్రి దంపతులు ఆశీర్వదించారు.

ABOUT THE AUTHOR

...view details