మెప్మా మిషన్ డైరెక్టర్ విజయలక్ష్మి, ప్రదీప్‌కుమార్ రెడ్డి దంపతుల కుమారుడి వివాహ రిసెప్షన్ విజయవాడలోని ఓ హోటల్లో వైభవంగా జరిగింది. రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యారు. నూతన వధూవరులు సాయి నవతేజ్, మేఘన దంపతులను సీఎం ఆశీర్వదించారు.
మెప్మా మిషన్ డైరెక్టర్ దంపతుల కుమారుడి వివాహానికి హాజరైన సీఎం జగన్ - cm jagan attend mepma mission director son's wedding reception
మెప్మా మిషన్ డైరెక్టర్ విజయలక్ష్మి, ప్రదీప్‌కుమార్ రెడ్డి దంపతుల కుమారుడి వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్ హాజరయ్యారు.

మెప్మా మిషన్ డైరెక్టర్ దంపతుల కుమారుడి వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్ హాజరు