గవర్నర్ బిశ్వభూషణ్‌తో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎం, గవర్నర్ మధ్య గంటపాటు చర్చలు జరిగాయి. తాజా రాజకీయ పరిస్థితులు, అసెంబ్లీ సమావేశాల గురించి సీఎం జగన్ గవర్నర్‌కు వివరించారు. అసెంబ్లీలో ఆమోదించిన 20 బిల్లుల గురించి చర్చించిన సీఎం జగన్... విభజన సమస్యలు, నవరత్నాల అమలు అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
గవర్నర్‌తో సీఎం భేటీ... కీలక అంశాలపై చర్చ - governor biswabhushan harichandan
గవర్నర్ బిశ్వభూషణ్‌తో సీఎం జగన్ విజయవాడలో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులు, అసెంబ్లీ సమావేశాల తీరుపై చర్చించారు.
గవర్నర్, సీఎం భేటీ