Minister Karumuri: ముఖ్యమంత్రి జగన్ ను ఔట్ డేటెడ్ పొలిటీషియన్ అని నోరు జారారు.. పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో భాగంగా కృష్ణా జిల్లా గన్నవరం వద్ద నిర్వహించిన సభలో.. చంద్రబాబును విమర్శిస్తున్న క్రమంలో మంత్రి తడబడ్డారు. జగన్ కాలం చెల్లిన నేత అంటూ వ్యాఖ్యానించారు. అంతకు ముందు జగన్ అందరి ఇంట్లో వ్యక్తిగా మారారంటూ మంత్రి పొగడ్తల్లో ముంచెత్తారు.
సీఎం జగన్ ఔట్ డేటెడ్ పొలిటీషియన్ : మంత్రి కారుమూరి - సీఎంపై నోరుజారిన మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
Minister Karumuri: సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో భాగంగా.. కృష్ణా జిల్లా గన్నవరం వద్ద నిర్వహించిన సభలో.. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చంద్రబాబును విమర్శించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్పై మాట జారారు.
నోరు జారిన మంత్రి కారుమూరి
TAGGED:
ap latest news