విజయవాడ సీఐడీ కార్యాలయంలో ఫైబర్ నెట్ కేసులో రెండో రోజు విచారణ జరిగింది. నిందితులు వేమూరి హరిప్రసాద్, సాంబశివరావులను అధికారులు విచారించారు. 3 గంటల పాటు విచారణ కొనసాగింది.
Fiber net case: ఫైబర్ నెట్ కేసులో రెండో రోజు కొనసాగిన సీఐడీ విచారణ - ఫైబర్ నెట్ కేసులో రెండో రోజు కొనసాగిన సీఐడీ విచారణ
ఫైబర్‌నెట్ కేసులో రెండోరోజు సీఐడీ విచారణ జరిపింది. నిందితులు వేమూరి హరిప్రసాద్, సాంబశివరావును విచారించింది. విజయవాడ సీఐడీ కార్యాలయంలో 3 గంటలపాటు విచారణ కొనసాగింది.
ఫైబర్ నెట్ కేసులో రెండో రోజు కొనసాగిన సీఐడీ విచారణ