ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఐడీ విచారణకు హాజరుకాని దేవినేని ఉమా.. ఇంటికి అధికారులు - CID officials went to former minister Devineni Uma house news

CID officials went to former minister Devineni Uma house
దేవినేని ఉమా ఇంటికి సీఐడీ అధికారులు

By

Published : Apr 20, 2021, 5:05 PM IST

Updated : Apr 20, 2021, 6:03 PM IST

17:03 April 20

దేవినేని ఉమ ఇంటికి సీఐడీ అధికారులు

దేవినేని ఉమా ఇంటికి సీఐడీ అధికారులు

విజయవాడలో మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఇంటికి సీఐడీ అధికారులు వచ్చారు. ఆయన ఎక్కడికి వెళ్లారో తమకు తెలియదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇతర వివరాలను అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు.

ఈ నెల 7న ఓ మీడియా సమావేశంలో.. సీఎం జగన్ మాట్లాడినట్లు మార్ఫింగ్ వీడియోను ఉమా చూపారని సీఐడీకి ఓ న్యాయవాది  ఫిర్యాదు చేశారు. ఈనెల 10న ఉమాపై ఎఫ్​ఐఆర్​తో పాటు​ పలు సెక్షన్ల కింద అధికారులు కేసు నమోదు చేశారు. 15, 19న విచారణకు రావాలని రెండుసార్లు నోటీసులు జారీ చేశారు.

ఇదీచదవండి

'రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది'

Last Updated : Apr 20, 2021, 6:03 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details