మెగా గ్రౌండింగ్ మేళా పేరుతో ముఖ్యమంత్రి జగన్ మరో జగన్నాటకానికి తెర తీశారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప దుయ్యబట్టారు. ఇప్పటికే రెండుసార్లు శంకుస్థాపన చేసిన ఇళ్ల నిర్మాణానికి మెగా గ్రౌండింగ్ మేళా పేరుతో మళ్లీ శంకుస్థాపన ఏంటని ప్రశ్నించారు. గృహ నిర్మాణాన్ని ఆచరణసాధ్యం కాని విధానాలతో అగమ్యగోచరంగా మార్చారని ఆయన మండిపడ్డారు.
China Rajappa: 'మెగా గ్రౌండింగ్ మేళా పేరుతో మరో జగన్నాటకం' - మెగా గ్రౌండింగ్ మేళా పేరుతో మరో జగన్నాటకానికి తెర
వైకాపా ప్రభుత్వం గృహ నిర్మాణాన్ని ఆచరణసాధ్యం కాని విధానాలతో అగమ్యగోచరంగా మార్చిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప మండిపడ్డారు. మెగా గ్రౌండింగ్ మేళా పేరుతో ముఖ్యమంత్రి జగన్ మరో జగన్నాటకానికి తెరలేపారని ఆరోపించారు.
![China Rajappa: 'మెగా గ్రౌండింగ్ మేళా పేరుతో మరో జగన్నాటకం' chinarajappa comments on housing](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12344630-185-12344630-1625313556563.jpg)
మెగా గ్రౌండింగ్ మేళా పేరుతో మరో జగన్నాటకానికి తెర