ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రానికి చేరుకున్న సీఎం జగన్.. అధికారుల ఘన స్వాగతం - విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్​

సిమ్లా పర్యటన ముగించుకున్న ముఖ్యమంత్రి జగన్​.. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో అధికారులు, ప్రభుత్వ పెద్దలు.. జగన్​కు ఘనస్వాగతం పలికారు.

Chief Minister Jagan arrives vijayawada airport
విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్​

By

Published : Aug 31, 2021, 5:21 PM IST

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ముఖ్యమంత్రి జగన్ చేరుకున్నారు. అధికారులు, ప్రభుత్వ పెద్దలు.. ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలికారు. ఈనెల 26న వ్యక్తిగత పనులపై సిమ్లాకు వెళ్లిన సీఎం.. సిమ్లా పర్యటన ముగించుకొని ఇవాళ రాష్ట్రానికి చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో తాడేపల్లిలోని తన నివాసానికి వెళ్లారు.

ABOUT THE AUTHOR

...view details