బెజవాడ పోలీసుల అదుపులో చెడ్డీగ్యాంగ్ సభ్యులు - Cheddi Gang Member Arrest in Vijayawada
Cheddi Gang Member Arrest : ఎన్‌టీఆర్ జిల్లా విజయవాడ నగర పరిసర ప్రాంతాల్లో నెలరోజుల క్రితం కంటి మీద కునుకులేకుండా చేసిన చెడ్డీ గ్యాంగ్ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Cheddi Gang Member Arrest : ఎన్‌టీఆర్ జిల్లా విజయవాడ నగర పరిసర ప్రాంతాల్లో నెలరోజుల క్రితం కంటి మీద కునుకు లేకుండా చేసిన చెడ్డీ గ్యాంగ్ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెడ్డీ గ్యాంగ్ దొంగతనాలపై విచారణలో భాగంగా గుజరాత్‌కు చెందిన రూమర్ అనే నిందితుడ్ని అరెస్టు చేశారు. అంతర్రాష్ట్ర ముఠా సభ్యులలో అయిదుగురు నిందితులు ఉండగా.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని మిగిలిన వారిని త్వరలో అరెస్టు చేస్తామని విజయవాడ ఏడీసీపీ బాబూరావు తెలిపారు.
ఇదీ చదవండి :Suicide: ఆ ఎస్సై అంతా నువ్వే అన్నాడు.. ముఖం చాటేశాడు.. అనంతపురంలో దారుణం..