ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Govt Holiday: మొహర్రం సెలవు 20కి మార్పు.. - మొహర్రం

మొహర్రం సెలవులో ప్రభుత్వం మార్పులు చేసింది. 19వ తేదీకి బదులు 20న మొహర్రం నిర్వహణకు ఆదేశాలు ఇచ్చింది.

Govt Holiday
Govt Holiday

By

Published : Aug 18, 2021, 3:10 PM IST

మొహర్రం సెలవులో ప్రభుత్వం మార్పులు చేసింది. 19వ తేదీకి బదులు 20న మొహర్రం నిర్వహణకు ఆదేశాలు జారీచేసింది. దిల్లీ జామా మసీదు ప్రకటన ఆధారంగా మొహర్రం నిర్వహణ ఉంటుందని స్పష్టం చేసింది. ఈనెల 20న సాధారణ సెలవుగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details