విజయవాడలో తెదేపా సీనియర్ నేత కాట్రగడ్డ బాబు కుటుంబసభ్యులకు తెదేపా అధినేత చంద్రబాబు పరామర్శించారు. ఇటీవలే కాట్రగడ్డ బాబు గుండెపోటుతో మరణించారు. తెదేపాకు కాట్రగడ్డ బాబు ఎన్నో సేవలు చేశారని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు అంతా కృషి చేయాలని కోరారు.
cbn: కాట్రగడ్డ బాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన చంద్రబాబు - chandrababu naidu latest updates
విజయవాడలో కాట్రగడ్డ బాబు కుటుంబసభ్యులకు తెదేపా అధినేత చంద్రబాబు పరామర్శించారు.
కాట్రగడ్డ బాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన చంద్రబాబు
ఇదీ చదవండి: