Chandrababu Krishna, Guntur districts Tour: తెలుగుదేశం అధినేత చంద్రబాబు వచ్చేవారం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 29న కృష్ణాజిల్లా గుడివాడలో మినీ మహానాడు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. 30న మచిలీపట్నంలో చంద్రబాబు అధ్యక్షతన కృష్ణా జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష జరుగుతుంది. జూలై 1న గుంటూరు జిల్లా ప్రత్తిపాడు, పొన్నూరు నియోజకవర్గాల్లో 'బాదుడే బాదుడు' నిరసన కార్యక్రమాల రోడ్ షోలో చంద్రబాబు పాల్గొననున్నారు.
వచ్చేవారం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చంద్రబాబు పర్యటన - చంద్రబాబు న్యూస్
Babu Tour: తెదేపా అధినేత చంద్రబాబు కృష్ణా, గుంటూరు జిల్లాల పర్యటనకు సంబంధించి షెడ్యూలు ఖరారైంది. వచ్చే వారం ఆయన రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు.
చంద్రబాబు పర్యటన