తెదేపా అధినేత చంద్రబాబు వరద ప్రాంతాల్లో(chandrababu tour in flood affected areas) పర్యటించనున్నారు. ఈనెల 23న ఉదయం కడపలో, మధ్యాహ్నం నుంచి తిరుపతిలో పర్యటన సాగించనున్నారు. 24న నెల్లూరు వెళ్తారు. వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలను బాబు పరామర్శించనున్నారు.
CBN Tour in flood affected areas: వరద ప్రభావిత ప్రాంతాల్లో.. చంద్రబాబు పర్యటన ఖరారు - నెల్లూరులో చంద్రబాబు పర్యటన
ఈనెల 23 నుంచి తెదేపా అధినేత చంద్రబాబు(chandrababu tour) వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. వరదలతో ఇబ్బందులకు గురవుతున్న ప్రజలను ఆయన పరామర్శించనున్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన