మసీదులో ప్రార్థన వినగానే... చంద్రబాబు ఏం చేశారో తెలుసా..? - chandrababu sand deeksha news
దీక్షలో భాగంగా చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో... దగ్గరలోని మసీదులో ప్రార్థన (ఇషా) మెుదలైంది. ఆ సమయంలో చంద్రబాబు తన ప్రసంగం ఆపేశారు. దాదాపు 4 నిమిషాలపాటు ప్రార్థన ముగిసేవరకు వేచి చూశారు. అనంతరం ప్రసంగించారు.
chandrababu stopped speech during the Muslim prayer