ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CHANDRABABU NAIDU: 'కమిషన్ల కోసం ప్రజల ఆస్తుల తాకట్టుకు శ్రీకారం చుట్టారు' - Chandrababu naidu latest news

CHANDRA BABU NAIDU:గ్రహణ కాలం 2021 పేరిట తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఓ వీడియో విడుదల చేశారు. గత ఏడాది పాలనా వైఫల్యాలతో వివిధ వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోవటంతో పాటు పేదలపై మోయలేని ఆర్ధిక భారo మోపారని ఆ వీడియో ద్వారా వివరించారు.

CHANDRABABU NAIDU
CHANDRABABU NAIDU

By

Published : Jan 5, 2022, 10:08 AM IST

Updated : Jan 5, 2022, 10:41 AM IST

CHANDRABABU NAIDU: గ్రహణ కాలం 2021 పేరిట తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఓ వీడియో విడుదల చేశారు. గత ఏడాది పాలనా వైఫల్యాలతో వివిధ వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోవటంతో పాటు పేదలపై మోయలేని ఆర్ధిక భారం మోపారని ఆ వీడియో ద్వారా వివరించారు. కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాల తాకట్టు, కమిషన్ల కోసం ప్రజల ఆస్తుల తాకట్టుకు శ్రీకారం చుట్టారని ఆరోపించారు. వైకాపా నేతల అడ్డగోలు సంపాదనకు వేదికగా నిలిచిన 2021... గ్రహణ ప్రభావం ఎక్కువగా నమోదైన సంవత్సరం గా మిగిలిందని దుయ్యబట్టారు.

చంద్రబాబు నాయుుడు విడుదల చేసిన వీడియో
Last Updated : Jan 5, 2022, 10:41 AM IST

ABOUT THE AUTHOR

...view details