జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడితే అరెస్టు చేస్తారా?: చంద్రబాబు - జగన్పై చంద్రబాబు విమర్శలు న్యూస్
జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు 66 ఏళ్ల వృద్ధురాలికి సీఐడీ నోటీసులు ఇచ్చిందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. సోషల్ మీడియాలో జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడితే అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. అధికారం సీఎం కళ్లకు గంతలు కట్టి.. విమర్శలను తీసుకునే సామర్థ్యాన్ని తగ్గించేస్తోందన్నారు. ఏదో ఒకరోజు విధి మారి జగన్ అహంకారాన్ని కుప్పకూల్చుతుందని చంద్రబాబు విమర్శించారు.

chandrababu react cid case on old women over vishaka incident