ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అన్ని వర్గాలకు ప్రాధాన్యమిస్తున్నాం: చంద్రబాబు - ap employees

అశోక్​బాబుకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

By

Published : Feb 7, 2019, 12:00 AM IST

మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఉద్యోగులకు ఇచ్చిన ప్రతీ హామీని నేరవేరుస్తామన్న సీఎం... అశోక్​బాబుకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామన్నారు. ముందుచూపుతో ఒక్కోక్క సమస్య పరిష్కరిస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి ఆదాయం పెంచి.. అన్ని వర్గాలకు పంచడమే లక్ష్యమని ఉద్ఘాటించారు.

ABOUT THE AUTHOR

...view details