ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మానవ మనుగడకు దారి చూపిన దార్శనికుడు విశ్వకర్మ' - విశ్వకర్మ జయంతి వార్తలు

విశ్వకర్మ జయంతి సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు విశ్వబ్రాహ్మణులకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రమ శక్తికి, నిర్మాణానికి ఆద్యుడు విశ్వకర్మని కొనియాడారు. నూతన ఆవిష్కరణలకు మూలం విశ్వకర్మని పేర్కొన్నారు.

chandrababu on vishwakarma jayanthi
chandrababu on vishwakarma jayanthi

By

Published : Sep 16, 2020, 10:54 PM IST

కర్మ సిద్ధాంతం పుట్టిందే విశ్వకర్మ నుంచి అని చంద్రబాబు అన్నారు. మానవ మనుగడకు దారిచూపిన దార్శనికుడు విశ్వకర్మ అని కొనియాడారు. కులమతాలకు అతీతంగా కార్మికులందరూ..విశ్వకర్మ జయంతి జరుపుకుంటారన్నారు. తమ హయాంలో విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ ఏర్పాటు చేసి, 50కోట్ల బడ్జెట్ కేటాయించామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details