ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అచ్చెన్న త్వరగా కోలుకోవాలి: చంద్రబాబు

పార్టీ సీనియర్ నాయకుడు, సన్నిహితుడు అచ్చెన్నాయుడికి కొవిడ్-19 పాజిటివ్ వచ్చిందని తెలిసి తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

chandrababu naidu on atchannaidu health
chandrababu naidu on atchannaidu health

By

Published : Aug 13, 2020, 9:03 PM IST

తెదేపా నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు కరోనా సోకడంపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. ఆవేదన వ్యక్తం చేశారు. అచ్చెన్న త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ABOUT THE AUTHOR

...view details