Chandrababu naidu meeting with party leaders మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై... తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలో చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించనున్నారు. కొండపల్లి, జగ్గయ్యపేట నేతలతో భేటీ కానున్నారు. వివిధ మార్గాల ద్వారా క్షేత్ర స్థాయిలో జరుగుతున్న వాస్తవ సమాచారాన్ని తెప్పించుకున్న పార్టీ అధినేత... సక్రమంగా పని చేయని, బలహీనంగా ఉన్న చోట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్లను మార్చే అవకాశం ఉంది. పార్టీ బలోపేతం దిశగా అధిష్టానం పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
CHANDRABABU NAIDU MEETING WITH LEADERS : నేడు తెలుగుదేశం పార్టీ నేతలతో చంద్రబాబు సమీక్ష
Chandrababu naidu meeting with party leaders : పార్టీ ముఖ్య నేతలతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. పార్టీ బలోపేతం దిశగా అధిష్టానం పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
నేడు తెలుగుదేశం పార్టీ నేతలతో చంద్రబాబు సమీక్ష