బాలకృష్ణ ఆదర్శప్రాయమైన అంకితభావంతో ఎన్టీఆర్ కలను నెరవేరుస్తున్నారని చంద్రబాబు కొనియాడారు. ఆసుపత్రి భవిష్యత్లో మరిన్ని మైలురాళ్లు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్టీఆర్ కలను బాలకృష్ణ నెరవేరుస్తున్నారు: చంద్రబాబు - బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి 20 ఏళ్లు
పేదల సేవలో 20 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసినందుకు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి తెదేపా అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు.
![ఎన్టీఆర్ కలను బాలకృష్ణ నెరవేరుస్తున్నారు: చంద్రబాబు ఎన్టీఆర్ కలను బాలకృష్ణ నెరవేరుస్తున్నారు: చంద్రబాబు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7724305-256-7724305-1592827113534.jpg)
ఎన్టీఆర్ కలను బాలకృష్ణ నెరవేరుస్తున్నారు: చంద్రబాబు
ఇదీ చదవండి: 'ఆర్జీవీ 'మర్డర్' సినిమాపై అమృత స్పందించలేదు'