ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ కుమారుడి వివాహ వేడుకకు చంద్రబాబు దంపతులు - pcc president Sailajanath son wedding at shamshabad

హైదరాబాద్​లో జరిగిన పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ కుమారుడి వివాహ వేడుకలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Chandrababu couple attended wedding party
వేడుకలో పాల్గొన్న చంద్రబాబు దంపతులు

By

Published : Aug 26, 2021, 8:47 PM IST

రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ కుమారుడి వివాహ వేడుకలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దంపతులు పాల్గొన్నారు. హైదరాబాద్​లోని శంషాబాద్​లో జరిగిన ఈ వేడుకకు హాజరైన బాబు.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. నవ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఎన్టీఆర్‌ మనవరాలు నిశ్చితార్థం వేడుకలో పాల్గొన్న చంద్రబాబు దంపతులు

హైదరాబాద్​లోని హోటల్‌ దస్పల్లాలో జరిగిన ఎన్టీఆర్‌ మనవరాలు, శ్రీనివాస్‌ ప్రసాద్‌ కుమార్తె వివాహ నిశ్చితార్ధ వేడుకకు చంద్రబాబు దంపతులు హాజరయ్యారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details