సినీ గేయ రచయిత వెన్నెలకంటి మృతి తెలుగు సాహితీలోకానికి తీరని లోటని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. 300 సినిమాల్లో.. 2 వేలకు పైగా పాటలు రాశారని గుర్తుచేశారు. ఆయన మృతితో గొప్ప రచయితను కోల్పోయామన్న చంద్రబాబు.. వెన్నెలకంటి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధించారు. అలాగే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
వెన్నెలకంటి మృతిపై సంతాపం వ్యక్తం చేసిన చంద్రబాబు - వెన్నెలకంటి మరణ వార్త
ప్రముఖ సినీ గేయ రచయిత వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

వెన్నెలకంటి మృతి పై సంతాపం వ్యక్తం చేసిన చంద్రబాబు