అనంతపురం జిల్లాలో జాతీయ జెండాకు రంగులు మార్చటంపై చంద్రబాబు విమర్శలు చేశారు. ఆ ఘటన ఊహకందని పరిణామన్నారు. పిచ్చిముదిరి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. వినాయకుడి గుడి తొలగించి వైఎస్ విగ్రహం ఎలా పెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నవ్యాంధ్ర అవతరణ ఎప్పుడో మరిచారా...! : చంద్రబాబు - ap formation day news
నవ్యాంధ్ర ఏర్పడిన రోజు జూన్ 2వ తేదీ అయితే... నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం జరపడం ఏమిటని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. వైకాపా జాతీయ జెండాను అగౌరవపరిచిందని విమర్శించారు.
నవ్యాంధ్ర అవరతణ ఎప్పుడో మరిచారా...! : చంద్రబాబు
ఇదీ చదవండి :