అభిమానులు, కార్యకర్తలెవ్వరూ ఈ నెల 20వ తేదీన తన పుట్టిన రోజు వేడుకలు నిర్వహించవద్దని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. వేడుకలకంటే ఇప్పుడు భద్రత ఎంతో ముఖ్యమని స్పష్టం చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా సామాజిక సమావేశాలకు దూరంగా ఉండాలని నాయకులు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. మీరు సురక్షితంగా ఉంటూ మీ చుట్టూ ఉన్నవారిని జాగ్రత్తగా చూసుకోవటమే తనకు ఇచ్చే ఉత్తమ బహుమతి అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.
పుట్టినరోజు వేడుకల కంటే భద్రత ముఖ్యం: చంద్రబాబు - cbn birthday
ఈ నెల 20న తన పుట్టిన రోజు వేడుకలు నిర్వహించవద్దని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. వేడుకల కంటే భద్రత ముఖ్యమన్నారు.
చంద్రబాబు