తెలుగు మూలాలున్న మహిళ శిరీష బండ్ల.. వర్జిన్ గెలాక్టిక్ సంస్థ అంతరిక్ష వాహక నౌక ద్వారా అంతరిక్షయానం చేయనుండటం భారతీయులందరికీ గర్వకారణమని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. అంతరిక్షంలో భారతీయ సంతతి మహిళలు తమ సామర్ధ్యాన్ని నిరూపించుకుంటున్నారని అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఈ నెల 11న రిచర్డ్ బ్రాన్సస్ బృందం అంతరిక్షయానం చేయనున్న విషయం తెలిసిందే.
శిరీష బండ్ల అంతరిక్షయానం చేయటం భారతీయులందరికీ గర్వకారణం: చంద్రబాబు - తెదేపా అధినేత చంద్రబాబు తాజా వార్తలు
తెలుగు మూలాలున్న మహిళ శిరీష బండ్ల.. అంతరిక్షయానం చేయటం భారతీయులందరికీ గర్వకారణమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ట్విట్టర్ ద్వారా శిరీషకు చంద్రబాబు అభినందనలు తెలిపారు.

శిరీష బండ్ల అంతరిక్షయానం చేయటం భారతీయులందరికీ గర్వకారణం: చంద్రబాబు