మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు తెదేపా ఇంఛార్జ్‌లను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. కృష్ణాజిల్లా తిరువూరుకు శావల దేవదత్, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంకు గూడూరి ఎరిక్షన్‌బాబు, విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గానికి రాజబాబును ఇంఛార్జిగా నియమించినట్లు పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు తెదేపా ఇంఛార్జ్‌ల నియామకం - చంద్రబాబు తాజా వార్తలు
మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు తెదేపా ఇంఛార్జ్‌లను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. కృష్ణా జిల్లా తిరువూరు, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం, విశాఖ భీమిలి నియోజకవర్గానికి ఇంఛార్జ్‌లను నియమించినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు.
మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లను నియమించిన చంద్రబాబు