దిల్లీలో ఎయిమ్స్‌లో రాష్ట్రపతి రామనాథ్ కోవింద్‌కు బైపాస్ సర్జరీ విజయవంతంగా నిర్వహించడంతో.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు సీఎం జగన్ ట్వీట్ చేశారు. రాష్ట్రపతికి శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తవడంతో తాను ఎంతో ఉపశమనం పొందానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. కోవింద్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
'రాష్ట్రపతి రామ్‌నాథ్ కొవింద్ త్వరగా కోలుకోవాలి'
దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న రాష్ట్రపతి త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్షనేత చంద్రబాబు ఆకాంక్షించారు.
'రాష్ట్రపతి రామ్‌నాథ్ త్వరగా కోలుకోవాలి'
ఇదీ చదవండి: