ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తూర్పు-పడమర కలిసె.. వివాహ వేడుకలో చంద్రబాబు, దగ్గుబాటి పలకరింపులు - చంద్రబాబు

Chandrababu daggubati Venkateswara rao: హైదరాబాద్‌లో సీనియర్​ ఎన్టీఆర్ మనవరాలి వివాహ వేడుకలో తెదేపా అధినేత చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు కలిసి మాట్లాడుకున్నారు. రాజకీయ కారణాలతో వీరిద్దరూ చాలా ఏళ్లుగా మాట్లాడుకోకుండా ఉన్నారు.

చాలా రోజుల తర్వాత వివాహ వేడుకలో చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బాలకృష్ణ
చాలా రోజుల తర్వాత వివాహ వేడుకలో చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బాలకృష్ణ

By

Published : Dec 10, 2021, 2:10 PM IST

Updated : Dec 10, 2021, 4:34 PM IST

చాలా రోజుల తర్వాత వివాహ వేడుకలో చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు

Chandrababu daggubati Venkateswara rao: రాజకీయంగా వేరు వేరు పార్టీల్లో ఉన్న చంద్రబాబు, దగ్గుబాటి కుటుంబాలు.. చాలా కాలం తర్వాత ఒకే వేదికపై కనిపించాయి. హైదరాబాద్‌లో నందమూరి తారక రామారావు చిన్న​ కుమార్తెఉమామహేశ్వరి కూతురు వివాహం జరుగుతోంది. ఈ వివాహ వేడుకకు ఎన్టీఆర్‌ కుమారులు, కుమార్తెలు, అలుళ్లు, మనవలు, మనవరాళ్లు, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

సీనియర్​ ఎన్టీఆర్ చిన్న​ కూతురు ఉమామహేశ్వరి కుమార్తె వివాహ వేడుక

ఈసందర్భంగా.. చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. కలిసి ఫొటోలు దిగారు. పురంధేశ్వరి, భువనేశ్వరి ఆప్యాయంగా పలకరించుకుని కొద్దిసేపు మాట్లాడుకున్నారు.

సీనియర్​ ఎన్టీఆర్ చిన్న​ కూతురు ఉమామహేశ్వరి కుమార్తె వివాహ వేడుక

ఇదీ చదవండి:'పార్టీ కోసం కోట్లు ఖర్చుపెట్టాం.. ఎమ్మెల్సీ హామీ అంటూ మర్రిని మోసం చేశారు'

Last Updated : Dec 10, 2021, 4:34 PM IST

ABOUT THE AUTHOR

...view details