ప్రతిష్ఠాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పోందిన అమితాబ్ బచ్చన్‌కు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. 50 ఏళ్లగా భారత దేశ సినిమాకు అందించిన సేవలకు తగిన గుర్తింపు లభించిందని బిగ్‌బిని కొనియాడారు. అమితాబ్ జీవితం ఎందరికో స్ఫూర్తి దాయకమని ప్రశంసించారు.
'అమితాబ్‌కు నా శుభాకాంక్షలు' - అమితాబ్‌కు చంద్రబాబు శుభాకాంక్షలు
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందినందుకు అమితాబ్‌కు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.
!['అమితాబ్‌కు నా శుభాకాంక్షలు'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4544878-788-4544878-1569382047771.jpg)
చంద్రబాబు