ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Chandra babu review: నేడు దాచేపల్లి, గురజాల నేతలతో చంద్రబాబు సమీక్ష - చంద్రబాబు

Chandra babu review: దాచేపల్లి, గురజాల మున్సిపల్ ఎన్నికలపై నేడు చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు తో సహా పార్టీ నేతలు, కార్యకర్తలు సమావేశానికి హాజరుకానున్నారు.

Chandra babu
Chandra babu

By

Published : Dec 2, 2021, 9:39 AM IST

Chandra babu review: దాచేపల్లి, గురజాల మున్సిపల్ ఎన్నికలపై నేడు చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలతో మధ్యాహ్నం సమావేశం కానున్నారు. సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావుతో సహా పార్టీ నేతలు, కార్యకర్తలు సమావేశానికి హాజరుకానున్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన, ఎన్నికలకు పని చేసిన నేతలతో చంద్రబాబు మాట్లాడనున్నారు.

ABOUT THE AUTHOR

...view details