రాష్ట్రంలో తక్కువ ఎత్తులో ఆగ్నేయ మరియు దక్షిణ గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాంలలో ఉరుములు, మెరుపులతో ఒకటి లేదా 2 చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు ఇదే మాదిరి ఉంటుందని వివరించింది. ఇవాళ, రేపు దక్షిణ కోస్తాఆంధ్రాలో పొడి వాతావరణం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఉత్తర కోస్తా ఆంధ్ర లో వర్షాలు పడే అవకాశం - ఆంధ్రాలో వర్షం పడే అవకాశం వార్తలు
ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాంలలో ఉరుములు, మెరుపులతో ఒకటి లేదా 2 చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇవాళ, రేపు పలుచోట్ల వర్షాలు పడే అవకాశం
Last Updated : Apr 8, 2021, 2:52 AM IST