విజయవాడ నగర శివారు భవానీపురంలో.. ఓ ఇంటి ముందు నిలుచుని ఉన్న వృద్ధురాలి మెడలో గొలుసును దుండగుడు లాక్కెళ్లాడు. పారిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అవ్వటంతో భవానీపురం పోలీసులు పరిశీలిస్తున్నారు. వృద్ధురాలు తోట కమలాకుమారి రెండున్నర సవర్ల బంగారు గొలుసు పోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ - విజయవాడలో గొలుసు చోరీ
విజయవాడ నగర శివారు భవానీపురంలో దుండగుడు వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ