సోమవారం, మంగళవారం వరద ప్రభావిత జిల్లాలో క్షేత్ర స్థాయిలో కేంద్ర బృందం పర్యటించి బాధిత రైతుల నుంచి అభిప్రాయాలు తెలుసుకుంటారని కన్నబాబు తెలిపారు. సోమవారం కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో మూడు బృందాలు పర్యటిస్తాయని, మంగళవారం తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండు బృందాలు పర్యటించనున్నట్లు వెల్లడించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన - వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన వార్తలు
రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలు మిగిల్చిన నష్టాన్ని అంచనా వేయడానికి రెండు రోజుల పాటు కేంద్ర బృందాల పర్యటించనున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన