ఏపీ జెన్‌కో విద్యుత్ ఉత్పత్తి కోసం ఒడిశాలోని నౌపారా బొగ్గు గనిని కేటాయించినట్లు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. చత్తీస్‌గఢ్‌లోని మదన్‌పూర్, మధ్యప్రదేశ్‌లోని సులియారి బొగ్గు గనులను ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు కేటాయించామని.. ఏపీఎండీసీ ఇక్కడ ఉత్పత్తి అయిన బొగ్గును విక్రయించుకోవచ్చని ప్రహ్లాద్ జోషి తెలిపారు.
ఏపీలో ఎక్కడా బొగ్గు గని లేదు: కేంద్రం - ఏపీలో బొగ్గు గనులు తాజా వార్తలు
ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా బొగ్గు గని లేదని.. గుర్తించలేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాజ్యసభలో ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు కేంద్ర గనులు, బొగ్గుశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు.
central-minister-prahlad-joshi-about-coal-mine-in-ap