బీమా కంపెనీల విషయంలో కేంద్ర ప్రభుత్వం తమ వైఖరిని వెనక్కి తీసుకోవాలని సంఘాల నాయకులతో చర్చలు జరిపారు. ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అఖిల భారత ఉపాధ్యక్షులు కేవీవీఎస్ఎన్. రాజు డిమాండ్ చేశారు. విజయవాడలో అసోసియేషన్ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ నెల 24న తలపెట్టిన 2 గంటల సమ్మెను ఉద్యోగులంతా విజయవంతం చేయాలని కోరారు.
'బీమా కంపెనీల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని వెనక్కి తీసుకోవాలి' - central government's stance on insurance companies should be reversed
బీమా కంపెనీల విషయంలో కేంద్ర ప్రభుత్వం తమ వైఖరిని వెనక్కి తీసుకోవాలని.. విజయవాడలో సంఘాల నాయకులతో చర్చించారు. ఈ నెల 24న తలపెట్టిన 2 గంటల సమ్మెను ఉద్యోగులంతా విజయవంతం చేయాలని కోరారు.
!['బీమా కంపెనీల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని వెనక్కి తీసుకోవాలి' central government's stance on insurance companies should be reversed](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10725295-77-10725295-1613976306689.jpg)
'బీమా కంపెనీల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని వెనక్కి తీసుకోవాలి'