విశాఖ జిల్లాలో గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం ప్రతిపాదనకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. రూ.219 కోట్లతో 385 ఎకరాల్లో శిక్షణ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపింది. ఈ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది.
Greyhound Centre: విశాఖ జిల్లాలో గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం.. ప్రతిపాదనకు ఆమోదం - విశాఖ జిల్లాలో గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం వార్తలు
విశాఖ జిల్లాలో గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. రూ.219 కోట్లతో 385 ఎకరాల్లో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు.

విశాఖ జిల్లాలో గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం