విజయవాడలో శారదా కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే సంబరాలు అంబరాన్ని తాకాయి. విద్యార్థినీ విద్యార్థులు నృత్యాలతో అదరగొట్టారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన కళాంజలి ఫ్యాషన్ షోలో విద్యార్థినులు పట్టుచీరలు ధరించి చూడముచ్చటగా ర్యాంప్ వాక్ చేశారు. సాంప్రదాయబద్ధంగా చీరలు కట్టుకుని చేసిన ప్రదర్శన ఆహూతులను విశేషంగా అలరించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ గాయని స్మిత, ఆదాయపు పన్ను శాఖ మాజీ కమిషనర్ కె.అజయ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
శారదా కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే - Celebrating
విజయవాడ శారదా కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే అలరించింది. వేడుకల్లో భాగంగా కళాంజలి ఫ్యాషన్ షోలో విద్యార్థులు ర్యాంపు వాక్ చేశారు.
![శారదా కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4235892-862-4235892-1566704690556.jpg)
ఫ్రెషర్స్ డే సంబరాలు