లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కి కరోనా సోకటం పట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కరోనాను జయించాక ఓం బిర్లా మరింత ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ట్వీట్ చేశారు.
కరోనా నుంచి లోక్సభ స్పీకర్ త్వరగా కోలుకోవాలి: చంద్రబాబు - చంద్రబాబు న్యూస్
లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకి కరోనా సోకటం పట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
![కరోనా నుంచి లోక్సభ స్పీకర్ త్వరగా కోలుకోవాలి: చంద్రబాబు కరోనా నుంచి లోక్సభ స్పీకర్ త్వరగా కోలుకోవాలి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11102554-933-11102554-1616344593985.jpg)
కరోనా నుంచి లోక్సభ స్పీకర్ త్వరగా కోలుకోవాలి