ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AYESHA MEERA: సీబీఐ పిటిషన్​పై వాదనలు పూర్తి.. ఈ నెల 21న తీర్పు - విజయవాడ కోర్టు తాజా వార్తలు

అయేషా మీరా హత్య కేసులో అనుమానితులకు నార్కో పరీక్ష చేసేందుకు అనుమతి కోరుతూ.. సీబీఐ అధికారులు వేసిన పిటిషన్​పై విజయవాడ కోర్టులో వాదనలు ముగిశాయి.

Ayesha Meera murder case: సీబీఐ పిటిషన్​పై వాదనలు పూర్తి.. ఈ నెల 21న తీర్పు
Ayesha Meera murder case: సీబీఐ పిటిషన్​పై వాదనలు పూర్తి.. ఈ నెల 21న తీర్పు

By

Published : Sep 17, 2021, 7:32 PM IST

ఆయేషా మీరా కేసులో అనుమానితులకు నార్కో పరీక్ష చేసేందుకు అనుమతించాలని కోరుతూ సీబీఐ అధికారులు వేసిన పిటిషన్​పై విజయవాడ కోర్టులో వాదనలు ముగిశాయి. సీబీఐ పిటిషన్​పై విచారణ జరిపిన కోర్టు ఈ నెల 21న తీర్పు ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details