ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏపీ పేరు ‘వైఎస్సార్‌ప్రదేశ్‌’గా మార్చండి.. సీబీఐ మాజీ డైరెక్టర్‌ ట్వీట్‌ - సీబీఐ మాజీ డైరెక్టర్‌ నాగేశ్వరరావు

CBI former director tweet: రాష్ట్రం పేరును ‘వైఎస్సార్‌ ప్రదేశ్‌’గా మార్చాలని గౌరవ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌కి నా విన్నపమంటూ సీబీఐ మాజీ డైరెక్టర్‌ ఎం.నాగేశ్వరరావు వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు.

CBI former director tweet satirically
సీబీఐ మాజీ డైరెక్టర్‌ ఎం.నాగేశ్వరరావు

By

Published : May 27, 2022, 10:56 AM IST

CBI former director tweet: రాష్ట్రం పేరును ‘వైఎస్సార్‌ ప్రదేశ్‌’గా మార్చాలని గౌరవ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌కి నా విన్నపమంటూ సీబీఐ మాజీ డైరెక్టర్‌ ఎం.నాగేశ్వరరావు వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. ‘తెలుగును ఓ తెగులుగా భావించి దాన్ని పీకి పారేస్తున్నాం కాబట్టి.. రాష్ట్రానికి వైఎస్‌ఆర్‌ ల్యాండ్‌ అని ఇంగ్లిషు పేరు పెడితే మరీ భేషుగ్గా ఉంటుంది..’ అని ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details