సంబంధిత కథనం:
కరోనాపై సందేహాలుంటే.. ఈ నంబర్‌కు కాల్ చేయండి - ఏపీలో కరోనా న్యూస్
కరోనా వైరస్‌పై వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. అన్ని విమానాశ్రయాల్లో థర్మల్ స్కానర్లు పెట్టాలని ఆలోచిస్తోంది. నిరంతర వైద్య పర్యవేక్షణతో కరోనాను నివారించవచ్చని నిర్ణయానికి వచ్చింది. 0866 - 2410978 నంబర్ తో కాల్ సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఏ సందేహాలు ఉన్నా కాల్ చేసి తీర్చుకోవచ్చని వైద్య శాఖ ప్రత్యేక కార్యదర్సి జవహర్ రెడ్డి తెలిపారు. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

carona virus helpline number in ap