విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. మంత్రులు బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, బాలినేని శ్రీనివాస్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్ యాదవ్, గౌతమ్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుడు అజేయ కల్లం, విజిలెన్స్ డీజి రాజేంద్ర నాథ్ రెడ్డి, సీఆర్డీఏ కమిషనర్ లక్ష్మీ నరసింహం, ఇంటెలిజెన్స్ డీజీ కుమార్ విశ్వజిత్ తదితరులు హాజరయ్యారు. సీఆర్డీఏ, విద్యుత్ ఒప్పందాలు, పట్టణ గృహ నిర్మాణాల అంశాలపై మంత్రివర్గ ఉప సంఘం సమీక్ష జరిపారు.
విద్యుత్,పట్టణ గృహ, సీఆర్డీఏలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ
విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై మంత్రి వర్గ ఉపసంఘం సమావేశమైంది. సీఆర్డీఏ, విద్యుత్ ఒప్పందాలు, పట్టణ గృహ నిర్మాణాల్లో అంశాలపై సమీక్ష జరిపారు.
విద్యుత్,పట్టణ గృహ, సీఆర్డీఏలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ
Last Updated : Jul 23, 2019, 10:12 AM IST