Cabinet meeting adjourned: ఈనెల 29న జరగాల్సిన కేబినెట్ సమావేశం సెప్టెంబరు 1కి వాయిదా పడింది. సచివాలయం మొదటి బ్లాక్లో సెప్టెంబరు 1న ఉదయం 11 గంటలకు సీఏం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ నెల 29 మధ్యాహ్నం 12 గంటలలోపు కేబినెట్లో చర్చించాల్సిన అంశాలను సీఎస్ కార్యాలయానికి పంపాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
సెప్టెంబరు 1కి కేబినెట్ సమావేశం వాయిదా - ఏపీ కేబినెట్ తాజా వార్తలు
Cabinet meeting ఈనెల 29న జరగాల్సిన కేబినెట్ సమావేశం సెప్టెంబరు 1కి వాయిదా పడింది. కేబినెట్లో చర్చించాల్సిన అంశాలను సీఎస్ కార్యాలయానికి పంపాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

కేబినెట్ సమావేశం వాయిదా