ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Heroine Sree Leela: 'పెళ్లిసందD హీరోయిన్ నా కూతురు కాదు'..అసలు నిజం ఏంటంటే..! - హీరోయిన్ శ్రీలేఖ ఫ్యామిలీ

పెళ్లిసందD సినిమాలో హీరోయిన్​గా నటించిన శ్రీలీల తన కూమార్తె అంటూ వస్తున్న కథనాలను పారిశ్రామికవేత్త సూరపనేని శుభాకరరావు ఖండించారు. ఇరవై ఏళ్ల కిందట తన మాజీ భార్య, తాను విడిపోయామని..,తాము విడిపోయిన తర్వాత శ్రీలీల జన్మించిందన్నారు.

పెళ్లిసందD హీరోయిన్ నా కూతురు కాదు
పెళ్లిసందD హీరోయిన్ నా కూతురు కాదు

By

Published : Oct 17, 2021, 5:16 PM IST

పెళ్లిసందD హీరోయిన్ నా కూతురు కాదు

పెళ్లిసందD సినిమాలో హీరోయిన్​గా నటించిన శ్రీలీల తన కూమార్తె కాదని పారిశ్రామికవేత్త సూరపనేని శుభాకరరావు స్పష్టం చేశారు. విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన.. 20 ఏళ్ల కిందట తన మాజీ భార్య, తాను విడిపోయామని తెలిపారు. తాము విడిపోయిన తర్వాత శ్రీలీల జన్మించిందని వెల్లడించారు. ఈ విషయంపై అవసరమైతే న్యాయపరంగా ముందుకెళ్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details