పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ డిప్యూటీ సీటీఎం మూర్తితో ఈటీవీ భారత్ ముఖాముఖి
సందడిగా బస్టాండ్లు.. కొవిడ్ నిబంధనలతో ప్రయాణాలు.. - ఏపీ నుంచి హైదరాబద్‌కు బస్సు
తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలు ఆరంభం కావటంతో.. రాష్ట్రంలోని అన్ని బస్టాండ్లలో ప్రయాణికుల సందడి మొదలైంది. అన్ని బస్సులనూ 50 శాతం సీటింగ్‌తోనే ఆర్టీసీ నడుపుతోంది. తూర్పుగోదావరి జిల్లాలోని గమ్యస్థానాలకు మధ్యాహ్నం 2 గంటల్లోగా బస్సులు చేరేలా... తెలంగాణ సరిహద్దును 6 గంటల్లోగా దాటేలా బస్సులు నడుపుతున్నారు. కొవిడ్ నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేస్తున్న ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం సురక్షితమని అంటున్న విజయవాడ పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ డిప్యూటీ సీటీఎం మూర్తితో ఈటీవీ భారత్ ముఖాముఖి..

buses moving Hyderabad after curfew