ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Bull Race: గుడివాడలో ఉత్సాహభరితంగా ఒంగోలు జాతి ఎడ్ల పందేలు - ఒంగోలు ఎడ్లపందేల వార్తలు

Bull Race: ఎన్టీఆర్​ టు వైఎస్సార్​ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుడివాడలో రెండో రోజు ఉత్సాహభరితంగా ​ జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండ్లలాగుడు ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు పూజ చేసి ప్రదర్శనలు మొదలుపెట్టారు.

ఒంగోలులో ఉత్సాహభరితంగా ఎడ్ల పందేలు
ఒంగోలులో ఉత్సాహభరితంగా ఎడ్ల పందేలు

By

Published : Jan 12, 2022, 3:29 PM IST

ఒంగోలులో ఉత్సాహభరితంగా ఎడ్ల పందేలు

Bull Race: గుడివాడ కే కన్వెన్షన్ వేదికగా ఎన్టీఆర్ టు వైఎస్సార్​ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు ప్రదర్శనలు రెండోరోజు అహ్లాదకర వాతావరణంలో సాగుతున్నాయి. ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు పూజలు చేసి ప్రదర్శనలను ప్రారంభించారు. సంక్రాంతి పండుగ అంటే గుడివాడ అనేలా మంత్రి కొడాలి నాని సంబరాలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. ప్రదర్శనల్లో పాల్గొన్న పలు రాష్ట్రాలకు చెందిన పశు పోషకులకు ట్రస్ట్ తరఫున జ్ఞాపికలు అందజేశారు. రెండోరోజు ప్రదర్శనలు వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో రైతులు, పశుపోషకులు, వైకాపా నాయకులు తరలివచ్చారు.

ABOUT THE AUTHOR

...view details